'TANDAV' వెబ్ సిరీస్‌లో స్వల్ప మార్పులు!

X
By - TV5 Digital Team |19 Jan 2021 9:12 PM IST
హిందువుల మనోభావాలు కించపరిచేలా సన్నివేశాలున్నాయని విమర్శలు రావడంతో పాటు కేసు నమోదు కావడంతో.. ఇప్పటికే క్షమాపణలు చెప్పిన యూనిట్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
'TANDAV' వెబ్ సిరీస్‌లో కొన్ని మార్పులు చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా సన్నివేశాలున్నాయని విమర్శలు రావడంతో పాటు కేసు నమోదు కావడంతో.. ఇప్పటికే క్షమాపణలు చెప్పిన యూనిట్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఎవరినీ కించపర్చాలనేది తమ ఉద్దేశం కాదని మరోసారి ప్రకటించింది. అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్ నటించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com