పూరీ జ‌గ‌న్నాథ్ తన సినిమాలకు పెట్టుకున్న విచిత్రమైన టైటిల్స్!

పూరీ జ‌గ‌న్నాథ్ తన సినిమాలకు పెట్టుకున్న విచిత్రమైన టైటిల్స్!

puri jagannadh file photo 

Puri Jagannadh Movie Titles: పూరీ జగన్నాథ్ టాలీవుడ్ టాప్ డైరక్టర్స్‎లో ఒకరు. పూరీ ప్రతి సినిమాలో హీరోను చూపించే విధానం చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది.

Puri Jagannadh Movie Titles: పూరీ జగన్నాథ్ టాలీవుడ్ టాప్ డైరక్టర్స్‎లో ఒకరు. పూరీ ప్రతి సినిమాలో హీరోను చూపించే విధానం చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ కేక పుట్టిస్తుంటాయి. పూరీ జగన్నాథ్ సినిమాలకు పెట్టే టైటిల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక పోకిరిలో మహేశ్, టెంపర్ మూవీలో ఎన్టీఆర్, ఇస్మార్ట్ శంకర్ లో రామ్, ఇలా ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయడం సూపర్బ్‎గా ఉంటుంది. తెలుగులో కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు పూరితో సినిమా చేయాలని చూస్తారు. పూరీ మూవీ టైటిల్స్ సైతం డిఫ‌రెంట్ గా పెడుతుంటాడు. పూరీ జగన్నాథ్ మూవీ టైటిల్ తోనే సినిమాకు ఓ రేంజ్ ప్రమోషన్ వస్తుంది. ఇప్పటి వ‌ర‌కు పూరీ త‌న సినిమాల‌కు పెట్టిన పేర్లు చూద్దాం.
Tags

Read MoreRead Less
Next Story