స్వాతంత్య్ర దినోత్సవం రోజున జన్మించిన స్టార్స్ వీరే

స్వాతంత్య్ర దినోత్సవం రోజున  జన్మించిన స్టార్స్ వీరే
Tollywood: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజునే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే పలువురు ప్రముఖుల పుట్టినరోజులున్నాయి. వారిలో దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి జయంతి కూడా ఈ రోజే ఉంది. అంతేకాదు పలువురు సినీ ప్రముఖుల పుట్టినరోజు కూడా ఈ రోజే. వారెవరో తెలుసుకుందాం. యాక్షన్ కింగ్ హీరో అర్జున్ , శ్రీహరి, సుహాసిని,అద్నాన్ సమీ ఇలా పలువురు ప్రముఖులు ఉన్నారు.యాక్షన్ కింగ్ హీరో అర్జున్ 15 ఆగష్టు 1964 లో జన్మించాడు. అర్జున్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత, సినిమాటోగ్రాఫర్ ఎస్ .గోపాల్ రెడ్డి ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. 'హనుమాన్ జంక్షన్', 'పుట్టింటికి రావే చెల్లి', 'శ్రీ ఆంజనేయం', 'శ్రీమంజునాథ', 'రామ రామ కృష్ణ కృష్ణ' లాంటి సెంటిమెంట్ చిత్రాలతో తెలుగు వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు.15 ఆగష్టు 1964లో జన్మించారు

సుహాసిని 15 ఆగష్టు 1961లో జన్మించారు. అద్నాన్ సమీ15 ఆగష్టు 1971లో జన్మించారు.

Tags

Read MoreRead Less
Next Story