తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్.. తమిళ రీమేక్‎లో డిజాస్టర్స్ ..!

తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్.. తమిళ రీమేక్‎లో డిజాస్టర్స్ ..!
Telugu Movies Remake:టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కొన్ని సినిమాలు ఏ భాషలో చేసినా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతాయి.

Telugu Movies Remake: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కొన్ని సినిమాలు ఏ భాషలో చేసినా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతాయి. అలా హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేస్తారుు. తెలుగులో హిట్ కొట్టిన పోకిరి, విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ సినిమాలు బాలీవుడ్, కోలివుడ్ లో కూడా రీమేక్ చేశారు. హిందీలో హిట్ కొట్టిన ఈ సినిమాలు.. తమిళంలో ప్లాప్ గా నిలిచాయి. తమిళ ఆడియాన్స్ ఈ సినిమాలను తిరస్కరించారు. దృశ్యం, నారప్ప, వకీల్ సాబ్ వంటి మూవీస్స్ రీమేక్ చిత్రాలే. అయినప్పటీకి అవి తెలుగులో హిట్ కొట్టాయి. ఇలా తెలుగు సినిమాలు కూడా పలు భాషల్లో ఆయా పరిశ్రమకు చెందిన హీరోలు రీమేక్ చేశారు. అయితే టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలన్ని తమిళంలో మాత్రం తేలిపోయాయి. అలా తమిళం, కన్నడలో డిజాస్టర్స్ అయిన సినిమాలు ఎంటో మనం చూద్దాం..

ఆర్య: తమిళం రీమేక్ పేరు కుట్టి.. ధనుష్ హీరో


సింహాద్రి:

తమిళం గజేంద్రగా రీమేక్.

స్టూడెంట్ నెం 1: తమిళంలో స్టూడెంట్ నెం 1 హీరో: శిబిరాజ్

కిక్: జయం రవి, తమన్నా హీరోహీరోయిన్లు గా తిల్లాలంగిడి తమిళంలో రీమేక్.వంత రాజవతాన్ వరువాన్

వంత రాజవతాన్ వరువాన్- అత్తారింటికి దారేది

అతనొక్కడే:

విజయ్ హీరోగా ఆథిపేరుతో రీమేక్100 పర్సెంట్ లవ్: జీవి ప్రకాశ్ కుమార్ హీరోగా తమిళంలో 100 పర్సెంట్ కాదల్ పేరుతో రీమేక్

ప్రశాంత్ హీరోగా సాగసం.,పేరుతొ రీమేక్

దిల్:

శింబు హీరోగా తమిళంలో కుత్తు పేరుతో రీమేక్


Tags

Read MoreRead Less
Next Story