సినిమా

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌‌కి కరోనా

Thaman : తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌‌కి కరోనా సోకింది. అయితే స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌‌లో ఉన్నట్టుగా ట్విట్టర్‌‌లో వెల్లడించాడు.

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌‌కి కరోనా
X

Thaman : టాలీవుడ్‌‌ని కరోనా మరోసారి వణికిస్తోంది. వరుసగా సెలబ్రేటిలు కరోనా బారిన పడుతున్నారు. నిన్న(గురువారం) సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా సోకగా, తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌‌కి కరోనా సోకింది. అయితే స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌‌లో ఉన్నట్టుగా ట్విట్టర్‌‌లో వెల్లడించాడు. తనని కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. కరోనా మొదలైనప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాడు తమన్ .. మరి ముఖ్యంగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వంటివి పక్కగా వాడుతున్నాడు. ఇక తమన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీలోని ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story

RELATED STORIES