Jayamma Panchayathi : యాంకర్ సుమకు హీరో నాని సాయం..!

X
By - TV5 Digital Team |23 Nov 2021 6:30 PM IST
Jayamma Panchayathi: బుల్లితెర యాంకర్ సుమ మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది.
Jayamma Panchayathi: బుల్లితెర యాంకర్ సుమ మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని హీరో నాని రిలీజ్ చేశాడు. 'తిప్పగలనా.. చూపులు నీ నుంచే' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి రామాంజనేయులు లిరిక్స్ అందించగా, పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కాగా ఈ సినిమాకి విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com