This Week Movie Releases: ముందే వచ్చిన దసరా.. థియేటర్, ఓటీటీల్లో వినోదాల విందు..

This Week Movie Releases: దసరా పండగకు పెద్ద చిత్రాలన్నీ కర్చీఫ్ వేసుకుని సిద్ధమవుతుండటంతో ఒక వారం ముందుగానే పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో కొన్ని చిత్రాలు/సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. అవేంటో చూసేయండి.
కృష్ణ వ్రింద విహారి
నటీనటులు: నాగశౌర్య, షెర్లీ, వెన్నెల కిషోర్ తదితరులు;
సంగీతం: మహతి స్వర సాగర్..
అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.
అల్లూరి
చిత్రం: అల్లూరి
నటీనటులు: శ్రీవిష్ణు, కయాదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్ తదితరులు
సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్
ప్రదీప్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విడుదల: 23-09-2022
దొంగలున్నారు జాగ్రత్త
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త
నటీనటులు: సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని
సంగీతం: కాలభైరవి
సతీష్ త్రిపుర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని 23-09-2022 విడుదలవుతోంది.
మాతృదేవోభవ
చిత్రం: మాతృదేవోభవ; నటీనటులు: సుధ, చమ్మక్ చంద్ర, రఘుబాబు తదితరులు; సంగీతం: జయసూర్య; దర్శకత్వం: కె.హరనాథ్‌రెడ్డి; విడుదల: 24-09-2022
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!
డిస్నీ+హాట్‌స్టార్
అందోర్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 21
ద కర్దాషియన్స్ (వెబ్‌సిరీస్2) సెప్టెంబరు 22
బబ్లీ బౌన్సర్ (తెలుగు) సెప్టెంబరు 23
ఆహా
ఫస్ట్ డే ఫస్ట్ షో (తెలుగు) సెప్టెంబరు 23
డైరీ (తమిళ చిత్రం) సెప్టెంబరు 23
అమెజాన్ ప్రైమ్
డ్యూడ్ (హిందీ సిరీస్) సెప్టెంబరు 20
హుష్ హుష్ (హిందీ సిరీస్) సెప్టెంబరు 22
నెట్‌ఫ్లిక్స్
ద పెర్‌ఫ్యూమర్ (హాలీవుడ్) సెప్టెంబరు 21
జంతరా (హిందీ సిరీస్) సెప్టెంబరు 23
ఎల్‌వోయూ (హాలీవుడ్) సెప్టెంబరు 23
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com