Tollywood : "గుడ్ మార్నింగ్ అమెరికా" షోలో రామ్ చరణ్

Tollywood : గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్
ABC ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో.. గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి ఆహ్వానం రావడంతో.. చరణ్ గెస్టుగా వెళ్లారు

పాన్‌ ఇండియా స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌ రామచరణ్‌..... న్యూయార్క్‌ సిటీలో సందడి చేస్తున్నారు. ABC ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో .... గుడ్ మార్నింగ్ అమెరికా" షోలో పాల్గొడానికి ఆహ్వానం రావడంతో .... ఈ షోకి చరణ్ గెస్టుగా వెళ్లారు. గుడ్ మార్నింగ్ అమెరికా'షోకి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. మైఖేల్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షోలో.... రామ్ చరణ్ RRR చిత్రంలో పనిచేసిన అనుభవం, అతని రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి వివరిస్తారు.

రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ... రామ్‌చరణ్‌ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం.... రామ్‌చరణ్ అమెరికాకు వెళ్లాడు.

Tags

Read MoreRead Less
Next Story