ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న సినీ తారలు వీరే..

ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న సినీ తారలు వీరే..
Tollywood: సినీతారల ప్రేమ పెళ్లి సర్వసాధారణం.

సినీతారలు ప్రేమ పెళ్లిల్లు చేసుకోవటం సర్వసాధారణం. సినిమాల్లో నటిస్తూనే తొటి నటీనటులతో ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కుతారు కొందరూ నటీనటులు. ఇందులో కొన్ని జంటలు విడాకులు తీసుకోవడం కూడా మనం చూస్తుంటాం. వైవాహిక జీవనం సంతృప్తిగా సాగించేవారు చాలా అరుదుగా ఉంటారు. ఈ లిస్డ్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ ప్రేమలో పడ్డారు. 2000లో మహేష్ హీరోగా వచ్చిన వంశీ సినిమాలో హీరోయిన్ గా నమ్రత నటించారు. 2005లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెశారు.

టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఒకరు. హీరోయిన్ గా నటించి అందరి మనస్సులో పదిలమైన స్నేహ, ప్రసన్న అనే ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్ళాడి విసవాహిక జీవితం సాగిస్తోంది.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఒకరికొకరు ఇష్టపడి, ప్రేమించుకుని సరైన సమయంలో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు. అయితే పెళ్లయ్యాక సమంత సినిమాలతో పాటు యాడ్స్, వెబ్ సిరీస్, ఓటిటి లో కూడా బిజీగా మారిపోయింది.

బాలీవుడ్ బిగ్ బిగ్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్,స్టార్ హీరోయిన్ మిస్ ఇండియా ఐశ్వర్యారాయ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్ షిప్ చేసారు. 2005లో బంతి ఔర్ బబ్లూ లో కల్సి డాన్స్ చేసారు. వీరి ప్రేమ ఫలించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప ఉంది.

హీరోయిన్ రాధిక చెల్లెలు నిరోషా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే హీరో రాంకీ కూడా పలు సినిమాలు చేసాడు. వీరిద్దరూ ప్రేమించుకుని 1995లో పెళ్ళిచేసుకుని సెటిలయ్యారు.

ఇక తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమైన ఊర్వశి 1999లో తోడి నటుడు మనోజ్ కె జయన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే మనస్పర్ధలతో విడిపోవడంతో విడాకులు తీసుకుని, 2013లో శివప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది.

అలాగే 1999లో అమరకాలం మూవీలో నటిస్తున్న సమయంలో హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డ హీరో అజిత్ వెంటనే ప్రపోజ్ చేయడం, 2000లో పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. 2006లో ఒకటయ్యారు. టివి నటుడు చేతన్ 2002లో దేవదర్శిని ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

1999లో ఓ తమిళ మూవీలో కల్సి నటించిన హీరో సూర్య,హీరోయిన్ జ్యోతిక ప్రేమలో పడ్డారు. సూర్యలో పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. జ్యోతిక కొంత కాలం గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 36వయసులో సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక.


Tags

Read MoreRead Less
Next Story