Viva Harsha : ఘనంగా అక్షరతో వైవా హర్ష పెళ్లి..!

X
By - /TV5 Digital Team |21 Oct 2021 11:41 AM IST
Viva Harsha : టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష పెళ్లి అక్షరతో నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఈ వివాహం జరిగినట్టుగా సమాచారం
Viva Harsha : టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష పెళ్లి అక్షరతో నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఈ వివాహం జరిగినట్టుగా సమాచారం. ఈ వివాహానికి దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కె ఎన్ తో పాటు కమెడియన్ ప్రవీణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు హర్షతో దిగిన ఫొటోను షేర్ చేసిన దర్శకుడు మారుతి...హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. గాడ్ బ్లెస్ యు అంటూ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా షార్ట్ ఫిలిమ్స్ తో క్లిక్ అయి కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు హర్ష.
Happy married life @harshachemudu god bless u pic.twitter.com/41QTYgQAiY
— Director Maruthi (@DirectorMaruthi) October 21, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com