Tatineni Rama Rao : దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత

Tatineni Rama Rao : దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత
X
Tatineni Rama Rao : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామరావు కన్నుమూశారు.

Tatineni Rama Rao : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామరావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించిన ఆయన.. హిందీ, తెలుగు భాషల్లో దాదాపుగా 80 చిత్రాలకి దర్శకత్వం వహించారు.. 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించిన రామారావు .. ఎన్టీఆర్ తో యమగోల, రాజేంద్రప్రసాద్ తో గోల్ మాల్ గోవిందం, కృష్ణాతో అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తాతినేని రామరావు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Tags

Next Story