సినిమా

Akhanda Movie : టాలీవుడ్ చూపంతా అఖండ సినిమాపైనే

Akhanda Movie : తెలుగు చిత్ర పరిశ్రమ చూపంతా ఇప్పుడు అఖండ సినిమాపైనే ఉంది.. ఏపీలో అఖండ కలెక్షన్లపైనే థియేటర్ల భవితవ్యం ఆధారపడినట్లుగా స్పష్టమవుతోంది..

Akhanda Movie : టాలీవుడ్ చూపంతా అఖండ సినిమాపైనే
X

Akhanda Movie : తెలుగు చిత్ర పరిశ్రమ చూపంతా ఇప్పుడు అఖండ సినిమాపైనే ఉంది.. ఏపీలో అఖండ కలెక్షన్లపైనే థియేటర్ల భవితవ్యం ఆధారపడినట్లుగా స్పష్టమవుతోంది.. సుదీర్ఘ విరామం తర్వాత ఏపీలో తొలిసారి ఎలాంటి బెనిఫిట్‌ షోలు కానీ, అదనపు షోలు కానీ లేకుండా ఈ భారీ బడ్జెట్‌ సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది.. మారిన పరిస్థితుల్లో సరైన కలెక్షన్లు రాకపోతే ఓటీటీ వైపు వైపు సినిమా పరిశ్రమ దృష్టిపెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.. అటు భారీ బడ్జెట్‌ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఫ్యాన్సీ ఆఫర్‌తో ఊరిస్తున్నాయి.. ఇప్పటికే ట్రిపుల్‌ ఆర్‌ మూవీకి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నుంచి భారీ ఆఫర్‌ వచ్చినట్లుగా సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Next Story

RELATED STORIES