Trisha : ఆ టాప్ హీరోతో మళ్లీ నటించనున్న త్రిష..

X
Trisha : పది సంవత్సరాల క్రితం ఓ వెలుగు వెలిగిన సినీతార త్రిషకు మళ్లీ అలాంటి పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. విక్రమ్ మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లోకేష్ కనగరాజన్.. విక్రమ్‌తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఇది పెద్ద ప్యాన్ ప్రాజెక్ట్ కానుంది. సంజయదత్, సమంత, అర్జున్ సర్జ, పృధ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. విక్రమ్‌కు హీరోయిన్‌గా త్రిష నటించనుంది. 14 ఏళ్ల క్రితం విక్రమ్, త్రిష్ కలిసి హిట్ సినిమాను చేశారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కలిసి పనిచేయనున్నారు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
