తండ్రైన రాంచరణ్.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

X
By - Prasanna |20 Jun 2023 8:41 AM IST
మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది.
మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి HYD జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన జాయిన్ కాగా.. ఈ తెల్లవారుజామున అమ్మాయి పుట్టింది. కుటుంబంలోకి వారసురాలు ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. అభిమానులు మెగా వారసురాలు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com