Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు..

Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు..
Telugu Movies: వారానికో కొత్త సినిమా రిలీజ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి.




Telugu Movies: కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. వారానికో కొత్త సినిమా రిలీజ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. వేసవిలో సందడి చేసేందుకు కొన్ని పెద్ద సినిమాలు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మరి కొన్ని సినిమాలో ఫిబ్రవరి మూడో వారంలో సందడి చేసేందుకు వస్తున్నాయి.
































Tags

Next Story