Dating App : డేటింగ్​ యాప్​లో సెలబ్రిటీలు

Dating App : డేటింగ్​ యాప్​లో సెలబ్రిటీలు
X

బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామంది పేర్లు డేటింగ్‌ యాప్‌లో కనిపించడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అగ్రతారల పేర్లు ఆ యాప్‌లో కనిపించడంతో బీటౌన్‌లో రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. ‘ఆ డేటింగ్ యాప్‌లో హృతిక్‌ రోషన్‌, ఆదిత్యారాయ్‌లతో పాటు చాలామంది పేర్లు కూడా ఉన్నాయి. మేము మాట్లాడుకోవడం కోసమే ఆ యాప్‌లో లాగిన్‌ అయ్యామంతే. దాన్ని మరో కోణంలో చూడొద్దు. మేము ఖాళీ సమయాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. విరామ సమయాల్లో ఒకరికి ఒకరం రిక్వెస్ట్‌ పెట్టుకుంటుంటాం’ అని చెప్పారు.

Tags

Next Story