Vanitha : నాలుగో పెళ్ళికి సిద్ధమైన వనిత!

Vanitha : నాలుగో పెళ్ళికి సిద్ధమైన వనిత!

తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి రెడీ అయ్యారు. గత కొంత కాలంగా ఈ విషయమై రూమర్స్ వస్తుండగా ఇప్పుడు అవి నిజమని ప్రకటించింది వనిత. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్‌తో ఏడడుగులు వేయబోతున్నట్లు తెలిపింది. అక్టోబరు 5వ తేదీని తమ పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇక వనిత పెళ్లి చేసుకోబోతున్న ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ మరెవరో కాదు రాబర్ట్ మాస్టర్. మూడో పెళ్ళికి ముందే రాబర్ట్ తో సహజీవనం చేసింది వనిత. ఇప్పుడు మరోసారి అతన్నే పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story