Varalakshmi SarathKumar : బికినీలో కనిపించి షాకిచ్చిన జయమ్మ..!

Varalakshmi SarathKumar : బికినీలో కనిపించి షాకిచ్చిన జయమ్మ..!
Varalakshmi SarathKumar :వరలక్ష్మి శరత్‌‌కుమార్‌‌కి తెలుగులో ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.. శరత్‌‌కుమార్ కూతురుగా హీరోయిన్‌‌‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది

Varalakshmi SarathKumar :వరలక్ష్మి శరత్‌‌కుమార్‌‌కి తెలుగులో ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.. శరత్‌‌కుమార్ కూతురుగా హీరోయిన్‌‌‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి.. అయితే హీరోయిన్‌‌గా క్లిక్ కాలేకపోయింది కానీ నెగెటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్‌‌తో స్టార్ స్టేటస్‌‌ను మాత్రం సంపాదించుకుంది.


తెలుగులో 'క్రాక్', 'నంది' చిత్రాలు అమెకి మంచి పేరుని తీసుకువచ్చాయి. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హనుమాన్' అనే సినిమాలో కీరోల్ ప్లే చేస్తుంది.


తెలుగులో బిజీ కావడంతో తన మకాం కూడా హైదరాబాద్‌‌కు మార్చింది. ఇదిలావుండగా తన గ్లామర్ ఫొటోలను ఈ మధ్య సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఈ జయమ్మ... ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఆమె.. అక్కడ బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.


దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Next Story