Varun Tej : వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ పోస్ట్.. అభిమానులకు శుభవార్త

Varun Tej : వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ పోస్ట్.. అభిమానులకు శుభవార్త
X
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ 13వ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ 13వ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి. వరుణ్ తేజ్ స్వయంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా దీనికి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో వరుణ్ ఏదో స్క్రిప్ట్ చదువుతుంటారు. చివరికి జై హింద్ అనే ఎండ్ టైటిల్‌తో స్క్రిప్ట్ క్లోస్ చేస్తాడు.

ఆ స్క్రిప్ట్ బుక్ పై చిన్న విమానం డిజైన్‌లో ఉన్న పేపర్ వెయిట్‌ను పెడతాడు. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇది 13వ సినిమా కానుంది. ఈ మూవీ కథ ఏయిర్‌ఫోర్స్ నేపధ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు, హీరోయిన్, ప్రొడ్యూసర్ లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 19వరకు ఆగాల్సిందే. అదే రోజు అనౌన్స్ చేస్తామని వీడియోలో ప్రెజెంట్ చేశారు మేకర్స్.

Tags

Next Story