సినిమా

Ghani: ఓటీటీలో'గని'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Ghani : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గని.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.

Ghani: ఓటీటీలోగని.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
X

Ghani : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గని.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి నిర్మించారు. ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్ లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కి రెడీ అయిపొయింది. 'ఆహాప్లాట్ ఫామ్ వేదికగా ఈ నెల 22నుంచి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ సినిమాలో క‌న్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తి బాబు, న‌దియా కీల‌క‌పాత్రలు పోషించారు.

Next Story

RELATED STORIES