LIGER : ఛాయ్ వాలా టు బాక్సర్.. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్..!

X
By - TV5 Digital Team |31 Dec 2021 11:00 AM IST
LIGER : విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న మూవీ లైగర్... పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది.
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోన్న మూవీ లైగర్... పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్ గా ఎదిగాడన్నది గ్లింప్స్ చూపించారు. ప్రేక్షకులను ఇప్పుడది వీపరితంగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కాబోతున్నారు.కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాధ్, చార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com