Vijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ

Vijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ
Vijay Varma : బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ అలియా భట్‌తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించారు.

Vijay Varma : బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ అలియా భట్‌తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించారు. ఇటీవళే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. అందులో హింసించే భర్త పాత్రలో విజయ్ వర్మకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సినిమాను విజయ్ వర్మ చూసి.. ఈ సినిమా చూసి నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారు అని విజయ్ వర్మతో అందట. విజయ్ వర్మ తెలుగులో నాని MCA చిత్రంలో విలన్‌గా నటించారు. పింక్, గల్లీబాయ్, సూపర్ 30లోనూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story