Vijay Devarakonda : ఆ విషయం అప్పుడే చెప్తా : విజయ దేవరకొండ

X
By - Divya Reddy |28 July 2022 8:22 AM IST
Vijay Devarakonda : నేను పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు మీకీ సమాధానం ఖచ్చితంగా చెప్తాను అన్నారు.
Vijay Devarakonda : కాఫీ విత్ కరణ్ షోలో ఈసారి విజయదేవరకొండ, అనన్య పాండే హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందరిని అడిగినట్లే కరన్ ఈసారి కూడా విజయ్‌ను అనేక బోల్డ్ ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టారు. విజయదేవరకొండ లవ్ గురించి కూడా ఆరా తీసాడు కరణ్. ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా అని అడిగాడు. దానికి విజయ్... నేను పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు మీకీ సమాధానం ఖచ్చితంగా చెప్తాను అన్నారు.
నా ఫ్యాన్స్ కు నాపై అమితమైన ప్రేమ ఉంది. అందుకే వారు నా పేరును టాటూల్లా వేయించుకుంటుంటారు, కొందరు బైక్ పై నా ఫోటో, ఇంకొందరు ఫోన్ వాల్‌పేపర్‌పై నా ఫోటోను పెట్టుకుంటారు. నా ప్రేమ గురించి చెప్పి వారి మనసులను దెబ్బ తీయనని అన్నాడు విజయదేవరకొండ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com