Kannappa : అలనాటి మధుబాల వీరోచిత పోరాటం

X
By - Manikanta |30 July 2024 4:00 PM IST
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఆ 'కన్నప్ప'లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా నుంచి బయటకొస్తున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప సినిమా నుంచి మధుబాల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు పోస్టర్పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపుతున్నాయి. తాజాగా వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది.
మూవీ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com