Vishwak Sen: నా ఆటిట్యూడ్‌ మార్చుకునే ప్రసక్తే లేదు- టీవీ5తో విశ్వక్‌సేన్‌

Vishwak Sen: నా ఆటిట్యూడ్‌ మార్చుకునే ప్రసక్తే లేదు- టీవీ5తో విశ్వక్‌సేన్‌
X
Vishwak Sen: సినీనటుడు తీరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆటిట్యూడ్‌ మార్చుకునే ప్రసక్తే లేదంటున్నారు విశ్వక్‌సేన్‌

Vishwak Sen: సినీనటుడు విశ్వక్‌సేన్‌ తీరు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. తన ఆటిట్యూడ్‌ మార్చుకునే ప్రసక్తే లేదంటున్నారు విశ్వక్‌సేన్‌. టీవీ5కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తానైతే మారేది లేదన్నారు. అంతా మంచే జరుగుతుందని.. ఇలా ఉంటేనే కొందరికి నచ్చుతుందన్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులు మారాలంటూ ఎప్పుడూ తనకు చెప్పలేదన్నారు.

Tags

Next Story