Vivek Agnihotri : కరీనాకు వివేక్ అగ్ని హోత్రి కౌంటర్..
By - Divya Reddy |20 Aug 2022 4:20 AM GMT
Vivek Agnihotri : బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా పై రోజుకో వివాదం, సోషల్ మీడియా పోస్ట్ హైలైట్ గా మారుతుంది.
Vivek Agnihotri : బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా పై రోజుకో వివాదం, సోషల్ మీడియా పోస్ట్ హైలైట్ గా మారుతుంది. ప్రముఖులు కూడా ఈ వివాదంలో చిక్కి నెటిజన్లు నుంచి విమర్శనలను ఎదుర్కొంటున్నారు. తాజాగా కరీనా కపూర్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా పై కరీనా స్పందిస్తూ.. '250 మంది రెండున్నర సంవత్సరాలు కష్టపడితే ఈ సినిమా తెరకెక్కింది' అని భావోద్వేగంగా పోస్ట్ చేశారు. దీనికి కశ్మీర్ ఫైల్స్ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సమాధానమిచ్చారు.
బాలీవుడ్ డాన్‌లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు. అప్పుడు కూడా ఈ 250 మందే కదా కష్టపడింది అని ఆయన కరీనాకు కౌంటర్ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com