Keerthi Suresh : రివాల్వర్ రీటా పై అంచనాల్లేవా

Keerthi Suresh :  రివాల్వర్ రీటా పై అంచనాల్లేవా
X

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మూవీ రివాల్వర్ రీటా. జేకే చంద్రు దర్శకుడు. ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగా డిఫరెంట్ గా కనిపించింది ట్రైలర్. ఈ మూవీ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొంది టీమ్. అసలు సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్న టైమ్ లో సడెన్ గా రిలీజ్ టైమ్ చెప్పడం.. ఆ మేరకు వెంటనే టీమ్ అలెర్ట్ చేయడం.. చాలా తక్కువ టైమ్ లో ప్రమోషన్స్ కూడా చేయడం.. ఇవన్నీ కూడా ఏదో సినిమాకు మొక్కుబడి అన్నట్టుగా కనిపించాయి. కీర్తి సురేష్ తనదైన శైలిలో కాస్త ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. బట్ తనకు అంత పెద్ద టైమ్ కూడా తోడు కాలేదు. ఆ కారణంగా సినిమాను బాగా ఆలస్యంగా విడుదల చేస్తున్నారు.

సింపుల్ గా చెబితే ఒక్క రోజులో పూర్తి చేసే కథలా అని చెప్పారు. బట్ టైటిల్ మాత్రం అలాగా కనిపించడం లేదు. అదో పెద్ద మైనస్ లా అనిపిస్తోంది. ఇంక కార్తి సురేష్ లాగా ఇంకే స్టార్ ఎవరూ ప్రమోషన్ చేయకపోవడం మరో మైనస్ గా మారింది. మొత్తంగా మూవీ టీమ్ అంటూ కనిపించడం లేదు. దర్శకుడు సైతం సినిమాపై హోప్స్ వదులుకున్నట్టే కనిపిస్తోంది. అసలైతే మూవీ తమిళ్ మూవీ ఇది. కేవలం తెలుగు మార్కెట్ కారణంగా కీర్తి సురేష్ తో కూడా కనిపించాల్సి ఉంది. మొత్తంగా ఈ మూవీపై అస్సలే మాత్రం అంచనాలు లేవు. అందుకు తోడు సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కూడా జనాలకు తెలియకపోవడం మాత్రం విశేషం.

Tags

Next Story