Sobhita Dhulipala : ఏమిటీ మేడ్ ఇన్ హెవెన్?

అక్కినేని వారింటి కాబోయే కోడలు శోభితా ధూళిపాళ్ల బోల్డ్ నటించిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్. ఇది రెండు సీజన్లలో ఉంది. అమెజాన్ ప్రైమ్ దీనిని అందుబాటులోకి తెచ్చింది. ప్రైమ్ లో మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లు బాగా పాపులర్. ఊహించని బోల్డ్ సీన్స్, కంటెంట్ తో ఉన్న మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ ఒకటి. రెండు సీజన్లగా ఉన్న సిరీస్ లో అయితే శోభిత ఓ రేంజ్ లో బోల్డ్ సీన్స్ ని చేసింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్లి డబ్బున్న బిజినెస్ మ్యాన్ ని శోభిత ట్రాప్ చేసి ఎలా తన లైన్ లో పెట్టుకుంది, అతని కేబిన్ లోనే శృంగారం చేయడం.. ఆ వీడియోని ఆమెనే లీక్ చేయడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఈ సిరీస్ నేపథ్యం ఏమిటంటే శోభిత తన నపుంసక ఫ్రెండ్ ఒకతనితో కలిసి వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ అయితే అస్సలు డిజప్పాయింట్ చెయ్యని విధంగా ఉంటుంది. బోల్డ్ సీన్స్ కి బోల్డ్ సీన్స్, మంచి కంటెంట్ ఇంకా ఎమోషన్స్ తో కూడా మెప్పించేలా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com