Karate Kalyani : కరాటే కళ్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడులు

Karate Kalyani : కరాటే కళ్యాణి నివాసంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడులు
X
Karate Kalyani : పలువురు చిన్నారులను కిడ్పాప్‌ చేయడంతో పాటు పసిపిల్లలను కొనుగోలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.

Karate Kalyani : కరాటే కళ్యాణి నివాసంపై హైదరాబాద్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల దాడులు జరిపారు. పలువురు చిన్నారులను కిడ్పాప్‌ చేయడంతో పాటు పసిపిల్లలను కొనుగోలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. నెలల చిన్నారులను అడ్డుపెట్టుకుని కరాటే కళ్యాణి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు. విచారణ కోసం కళ్యాణి నివాసం వద్దకు చేరుకున్న అధికారులు... పోలీసుల సహాయంతో తనిఖీలు చేపడుతున్నారు.

Tags

Next Story