Yash Boss : అందుకే యశ్ బ్యాడ్ ఫాదర్.. వైరల్ అవుతున్న తనయుడి వీడియో..

Yash Boss : అందుకే యశ్ బ్యాడ్ ఫాదర్.. వైరల్ అవుతున్న తనయుడి వీడియో..
X
Yash Boss : కేజీఎఫ్ రాకీ భాయ్ కొడుకు యథర్వ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

Yash Boss : కేజీఎఫ్ రాకీ భాయ్ కొడుకు యథర్వ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. యశ్ బాస్ రాధికా పండిత్‌కు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్స్ ఏమీ అంతగా లేకపోవడంతో రాకీభాయ్ ఇంట్లో పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా యథర్వ్‌ను బ్రష్ చేసుకోమని చెప్పాడు యశ్.. నో నేను చేసుకోను అన్నాడు. అప్పుడు బాస్ కొంత మందలించడంతో ఒక్కసారిగా అమ్మవళ్లో ఏడుస్తూ.. డడ్డా ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అన్నాడు. నో డాడా ఈజ్ ఏ గుడ్ బాయ్ అని యశ్ అన్నా కూడా.. నో బ్యాడ్ బాయ్ అని మళ్లీ అంటాడు యథర్వ్.. రాధికా పండిత్ ఈ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్న నిమిషాల్లోనే ఇది వైరల్ అయింది.

Tags

Next Story