Tina Master Death : 'ఆట' డ్యాన్సర్ టీనా కన్నుమూత

Tina Master Death : ఆట డ్యాన్సర్ టీనా కన్నుమూత
X
Tina Master Death : ఓంకార్ హోస్ట్ గా చేసిన ఆట షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది..

Tina Master Death : ఓంకార్ హోస్ట్ గా చేసిన ఆట షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది.. ఈ విషయాన్ని ఆట సందీప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. టీనా మరణవార్త వినగానే షాక్ కి గురయ్యానని, చాలా బాధగా ఉందని తెలిపాడు. ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ.. ఆమె ఆత్మకి శాంతి చేకూరలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా ఆట సీజన్‌-1విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్‌-4కి జడ్జిగా వ్యవహరించారు. టీనా మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story