హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి షురూ.. పెరిగిన మెట్రో రైళ్లు

X
By - Subba Reddy |2 April 2023 8:30 AM IST
హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి మొదలైంది. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అదేవిధంగా ఉప్పల్ స్టేడియం లో ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్-అమీర్‌పేట్ మార్గంలో ఎక్కువ సంఖ్యలో మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నా రు. మ్యాచ్ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com