AB de Villiers : క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌..!

AB de Villiers : క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌..!
AB de Villiers : దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ లకి రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు

AB de Villiers : దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ లకి రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తనకు అవకాశం కల్పించిన అన్ని జట్లకూ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ.. ఇప్పుడు ఆటకు మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. 37 ఏళ్ల డివిలియర్స్ మొత్తం తన క్రికెట్ జర్నీలో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్ లు ఆడాడు.



Tags

Next Story