Glenn Maxwell : భారత యువతిని పెళ్లి చేసుకున్న మాక్స్‌వెల్

Glenn Maxwell : భారత యువతిని పెళ్లి చేసుకున్న మాక్స్‌వెల్
Glenn Maxwell : ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌ను శుక్రవారం వివాహం చేసుకున్నారు.

Glenn Maxwell : ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌ను శుక్రవారం వివాహం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్ళికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు వీరిద్దరూ. గ్లెన్ మాక్స్‌వెల్, వినీ రామన్ గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ జంట ఫిబ్రవరి 2020లో న నిశ్చితార్థం చేసుకున్నారు. తమిళనాడుకి చెందిన వినీ రామన్‌ మెల్ బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ళ కిందట గ్లెన్ మాక్స్‌వెల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఇప్పుడు పెళ్ళికి దారి తీసింది. ఈ జంటకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విషెస్ చెప్పింది.

Tags

Next Story