తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ టీం ఇదే!

తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ టీం ఇదే!
ఫిబ్రవరిలో ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు జట్టును ఖరారు చేసింది.

ఫిబ్రవరిలో ఇండియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు జట్టును ఖరారు చేసింది. బెయిర్ స్టో, శామ్ కరన్, మార్క్ వుడ్ లాంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. కాగా, మొదటి రెండు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.కరోనా నేపధ్యంలో ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా చెన్నైలో చిదంబరం స్టేడియంలోనే జరుగనున్నాయి. ఫిబ్రవరి 5-9 మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఉదయం 9.30గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్ టీం: రూట్ (C), బర్న్, బట్లర్, మొయిన్ అలీ, బెస్, కాలే, స్టోన్, స్టోక్స్, లారెన్స్, లీచ్, సిబ్లే, ఫోక్స్, వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్, ఆర్చర్.

భారత్ టీం : విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్‌ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్‌ రాహుల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ సుందర్, ఆక్సర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.

Tags

Next Story