Hyderabad Cricket : బ్లాక్‌లో క్రికెట్ మ్యాచ్ టికెట్లు.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు..

Hyderabad Cricket : బ్లాక్‌లో క్రికెట్ మ్యాచ్ టికెట్లు.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు..
Hyderabad Cricket : హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సలీం

Hyderabad Cricket : హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సలీం. ఈ నెల 25న ఉప్పల్‌లో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ విక్రయాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. క్రికెట్ ఫ్యాన్స్‌ను మోసం చేస్తూ..అక్రమంగా టికెట్లను బ్లాక్‌లో HCA అమ్ముతోందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి..అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.

Tags

Next Story