IPL: చెలరేగిన కోల్‌కతా.. 5 వికెట్ల తేడాతో విజయం

IPL: చెలరేగిన కోల్‌కతా.. 5 వికెట్ల తేడాతో విజయం
X
సొంతమైదానంలో కోల్‌కతా చెలరేగింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది

సొంతమైదానంలో కోల్‌కతా చెలరేగింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ చివరి బంతికి ఛేదించింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రింకు సింగ్ ఫోర్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Tags

Next Story