Kieron Pollard: అంతర్జాతీయ క్రికెట్‌కు కీరన్ పొలార్డ్ వీడ్కోలు.. ఎమోషనల్ పోస్ట్ షేర్..

X
Kieron Pollard (tv5news.in)
By - Divya Reddy |21 April 2022 6:45 AM IST
Kieron Pollard: విండీస్ విధ్వంసక ప్లేయర్ కీరన్ పొలార్డ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Kieron Pollard: విండీస్ విధ్వంసక ప్లేయర్ కీరన్ పొలార్డ్..అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విండీస్ వన్డే కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్..15 ఏళ్లుగా దేశానికి ఆడుతున్నందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు పొలార్డ్. విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి అన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ.. టీ20, టీ 10 లీగ్‌లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. కెరీర్‌లో 123 వన్డేలు ఆడిన పొలార్డ్ 2 వేల 706 రన్స్ చేశాడు. 101 టీ 20ల్లో 1569 రన్స్ చేశాడు. కెరీర్‌లో ఒక్క టెస్టు కూడా ఆడని పొలార్డ్...ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com