MS Dhoni : సినిమాల్లోకి ధోని.. హీరోయిన్ గా నయనతార..!

MS Dhoni : సినిమాల్లోకి ధోని.. హీరోయిన్ గా నయనతార..!
MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది..

MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా తమిళులకి బాగా దగ్గరైన మహి.. కోలీవుడ్ లోకి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడట.. ధోని ఓ తమిళ్ సినిమా నిర్మించనున్నాడని, ఇందులో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.. ప్రస్తుత IPL సీజన్ తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ధోని జీవిత కథ ఆధారంగా రూపొందిన MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ తమిళ్ లో కూడా సూపర్ హిట్ అయింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ధోని పాత్రను పోషించాడు.

Tags

Next Story