MS Dhoni : నయనతార హీరోయిన్‌గా ధోని సినిమా.. క్లారిటీ ఇచ్చిన టీమ్

MS Dhoni : నయనతార హీరోయిన్‌గా ధోని సినిమా.. క్లారిటీ ఇచ్చిన టీమ్
MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి రాబోతున్నాడని, నిర్మాతగా మహీ ఓ మూవీని తీయనున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే..

MS Dhoni : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమాల్లోకి రాబోతున్నాడని, నిర్మాతగా మహీ ఓ మూవీని తీయనున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా నయనతార చేయనుందన్న వార్తల పైన ధోని ఎంటర్ టైన్మెంట్ టీమ్ స్పందించింది. దయచేసి ఇలాంటి పుకార్లని నమ్మొద్దని, ప్రస్తుతానికి తమ టీమ్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తోందని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. దీనితో నయనతారతో ధోని సినిమా నిర్మించనున్నాడనే వార్తలు నిజం కాదని తెలిసిపోయింది. కాగా నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సినిమాలో నటిస్తోంది.

Tags

Next Story