TS : సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్‌

TS : సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్‌

సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను సీజ్‌ చేశారు. విదేశాల నుంచి కొకైన్ తెచ్చి.. డ్రగ్స్‌ ముఠా హైదరాబాద్‌లో విక్రయిస్తోంది. పోలీసుల అదుపులో నైజీరియాకు చెందిన డ్రగ్స్‌ కింగ్‌ పిన్ ఉన్నాడు. ప్రధాన నిందితులతో పాటు ఎస్‌ఓటీ పోలీసులు ఐదుగురి అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story