Killer Munna : హైవే కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష

Killer Munna : హైవే కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష
X
Killer Munna : హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 12 మందికి ఉరిశిక్ష విధించింది.

Killer Munna : హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 12 మందికి ఉరిశిక్ష విధించింది. 13 ఏళ్ల క్రితం జాతీయ రహదారి పైన డ్రైవర్లు, క్లినర్లను హత్య చేయగా, విచారణ అనంతరం నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మరో ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధించింది. కాగా మొత్తం 13 మందిని ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మున్నా గ్యాంగ్ లోడ్ లారీల‌ను అడ్డ‌గించి చోరీ చేసేద‌ని ప‌లు కేసుల న‌మోద‌య్యాయి.

Tags

Next Story