Warangal: ప్రభుత్వ పాఠశాలలో పదిరోజుల పాటు 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..?

Warangal: ప్రభుత్వ పాఠశాలలో పదిరోజుల పాటు 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..?
Warangal: వరంగల్‌ జిల్లా కమలాపూర్ మండలంలో దారుణం జరిగింది.

Warangal: వరంగల్‌ జిల్లా కమలాపూర్ మండలంలో దారుణం జరిగింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందంటూ.. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పది రోజుల పాటు మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నిన్న అర్ధరాత్రి ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిలో ఒకరిని అదుపులో తీసుకొని మిగిలిన వారిని వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story