Medchal: మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు..

X
By - Divya Reddy |8 April 2022 11:45 AM IST
Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది.
Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. ఒక కారు బీభత్సం సృష్టించింది. రెండేళ్ల చిన్నారిపైకి దుసుకెళ్లడంతో... అమె అక్కడిక్కడే మరణించింది. ఈ ఘటన అల్లాల్‌లోని వజ్రా ఎన్‌క్లేవ్‌లో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక ధనూషపైకి కారు దూసుకెళ్లడంతో మృతి చెందింది. ఈ ఘటనతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు సీసీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com