శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రూ.21 కోట్ల విలువైన హెరాయిన్‌ సీజ్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రూ.21 కోట్ల విలువైన హెరాయిన్‌ సీజ్‌
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. 3.2 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. 3.2 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు.. దీని విలువ 21 కోట్లు ఉంటుందన్నారు. ఖతర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో దోహా మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ఓ స్మగ్లర్‌ వద్ద హెయిరాన్‌ గుర్తించారు. నిందితుడు జాంబియా దేశస్థుడని వెల్లడించారు. హైదరాబాద్‌కు మత్తు పదార్థాల రవాణా జరుగుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో మాటు వేసి నిందితుడిని పట్టుకున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story