Nalgonda: యువతిపై బ్లేడుతో దాడి చేసిన ప్రేమోన్మాది.. ప్రేమించడం లేదని..

X
By - Divya Reddy |9 Aug 2022 8:30 PM IST
Nalgonda: నల్గొండలో దారుణం జరిగింది.తనను ప్రేమించాలంటూ యువతిపై బ్లేడుతో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది.
Nalgonda: నల్గొండలో దారుణం జరిగింది.తనను ప్రేమించాలంటూ యువతిపై బ్లేడుతో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. నల్గొండ పట్టణంలోని ఫారెస్ట్ పార్క్ పరిసర ప్రాంతంలో గత కొద్దికాలంగా ప్రేమించాలంటూ ఓ యువతిని వేధిస్తున్నాడు రోహిత్ అనే యువకుడు. అయితే అందుకు నిరాకరించిన యువతిపై బ్లేడుతో దాడి చేసి పారిపోయాడు.దాడిలో యవతికి మొహం, కాళ్లు,చేతులపై తీవ్రగాయాలు అయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com