Delhi Gang Rape : అద్దెకి ఉంటూనే యువతి పై కన్ను.. బాత్‌రూంలో బంధించి..!

X
By - /TV5 Digital Team |14 Oct 2021 4:43 PM IST
Delhi Gang Rape : ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అమ్మాయిల పైన అత్యాచారాల ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిందితులు ఏ మాత్రం భయపడడం లేదు..
Delhi Gang Rape : ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అమ్మాయిల పైన అత్యాచారాల ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిందితులు ఏ మాత్రం భయపడడం లేదు.. తగ్గడం లేదు.. తాజాగా ఢిల్లీలో ఓ యువతిని బాత్రూంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు ఓ ఇద్దరు.. యువతి స్నానం చేసేందుకు వెళ్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమెను బాత్ రూమ్ లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోనే అద్దెకి ఉంటున్నారు. ఈ పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com