బ్యాక్‌డోర్ ఉద్యోగాలంటూ అమాయకులకు వల : కి'లేడి' అరెస్ట్

X
By - TV5 Digital Team |6 Feb 2021 8:00 PM IST
బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ సైబర్ కి'లేడి'ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ సైబర్ కి'లేడి'ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రతిభ అలియాస్ గాయత్రి ప్రస్తుతం కోల్‌కతాలో ఉంటుంది. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలిపిస్తానంటూ డబ్బులు వసూలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేశామన్నారు సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ బాలకృష్ణారెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com