Suryapet: సూర్యాపేట జిల్లాలో కొత్త తరహా బ్లాక్‌మెయిల్.. ప్రేమజంటలే టార్గెట్..

X
By - Divya Reddy |20 July 2022 3:15 PM IST
Suryapet: సూర్యాపేట జిల్లాలో ప్రేమ జంటల.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Suryapet: సూర్యాపేట జిల్లా ఉండ్రుగొండ గుట్టల్లో ప్రేమ జంటల.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మకూరు మండలం ఏపూరికి చెందిన రామకృష్ణ.. నెల రోజుల్లో సుమారు 40మంది జంటల వీడియోలు తీసి బెదిరించాడు. దీంతో స్థానిక యువకులు రామకృష్ణను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com