Nirmal: వివాహిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి..

X
By - Divya Reddy |29 May 2022 4:30 PM IST
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బోథ్‌కు చెందిన గొల్లమాడ స్రవంతి 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఐతే మృతురాలి బంధువులు భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com